You read it right, on average, most of us spend up to 30% of income on food. In the developed world, this figure is in the range of 6% - 15%. For wider economic participation of its population and to improve overall living standards, the food bill must make a much smaller hole into one’s pocket! While meat products also constitute a significant part of the food chain, I am limiting the scope of this article to vegetarian food products. The Facts With over 50% of its land arable, India is the leader in the world in terms of arable land as a % of the total landmass. In terms of actual volume, with over 15 lakh square kilometers, India has the largest stock of arable land. Overall, India holds just under 10% of the world’s total arable landmass. *India is the second-largest producer of fruits and vegetables in the world, second only to China. *India is the world’s largest dairy producer. *India is the world’s 2 nd largest rice producer and 3 rd largest wheat pro...
అవును , ఇది అక్షరాలా నిజం! మీరు మీ ఆహారపు అలవాట్లలో కొన్ని ఆరోగ్యకరమైన మార్పులు చేయడం ద్వారా అధిక మొత్తంలో నీటిని ఆదా చేయవచ్చు - బియ్యం మరియు గోధుమల బదులు సిరి ధాన్యాలు వాడండి. చెరకు చక్కెర బదులు వేరే సహజ ప్రత్యామ్నాయాలను వాడండి. భారతదేశం ఈ రోజు ఆహార భద్రత కలిగి ఉంది , కాని అది నీటి భద్రతకు ముప్పు తో జరిగింది. ఇంకా , పోషణ విలువలును మెరుగుపరచడంలో విఫలమయ్యాము , జనాభాలో జింక్ మరియు ఇనుము లోపాలు విస్తృతంగా ఉన్నాయి. మంచినీటిని విస్తృతంగా వాడవలసిన ఆహార పంటలను ప్రోత్సహిస్తూ , ఆధునిక వ్యవసాయ పద్ధతులు లేకపోవడం , తక్కువ పంట దిగుబడి , అధిక శాతం వ్యవసాయ ఉత్పత్తుల వృధా , వీటన్నిటి మూలాన మనం మంచినీటి పర్యావరణ వ్యవస్థను అంచుకు నెట్టివేస్తున్నాము! ప్రపంచంలోని మంచినీటి నిక్షేపాల్లో కేవలం 4% మన సొంతం. ప్రపంచ జనాభాలో 18% వాటా మన దేశానిది. మన దేశ జనాభాని పోషించేందుకు మొత్తం మంచినీటి లో 80% వ్యవసాయానికి మాత్రమే మనము వాడేస్తున్నాము. ఈ 80% నీటి వాడకంలో అధిక మొత్తం వెళ్ళేది అతి కొద్ధి ఆహార పంటలకు మాత్రమే. మంచినీటిని స్వాహా చేసే ఆహార పంటలు ...